ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయ్యిందట..
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..బాహుబలి సినిమా కోసం పెళ్లి కూడా వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. బాహుబలి రిలీజ్ తర్వాత ఖచ్చితంగా ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని ప్రచారం జరిగింది. అయితే ప్రభాస్ ఇప్పడు బాహుబలి 2 షూటింగ్ కోసం రెడీ అవుతున్నాడు. డిసెంబర్ నుంచి బాహుబలి 2 షూటింగ్ లో ప్రభాస్ పాల్గొంటాడు. ఈ సినిమా పూర్తి చేసి అప్పడు పెళ్లి చేసుకుంటాడట ప్రభాస్. పెళ్లి కూతురు, పెళ్లి డేటు అన్ని ఓకె అయ్యాయట. ఇక ప్రభాస్ బాహుబలి 2 షూటింగ్ పూర్తి చేయడం ఒక్కటే మిగిలిందట. బాహుబలి 2 షూటింగ్ పూర్తి చేసిన తర్వాత వచ్చే సంవత్సరం దసరాకి ప్రభాస్ పెళ్లి చేయడానికి పెద్దలు నిర్ణయించినట్టు సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments