ఎన్టీఆర్ తో ప్రభాస్ హీరోయిన్...
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న `సాహో`లో హీరోయిన్గా నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ మరో టాలీవుడ్ ప్రాజెక్ట్‌లో నటించనుందనే వార్తలు వినపడుతున్నాయి. వివరాల్లోకెళ్తే.. `జై లవకుశ` తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగా దర్శకుడు త్రివిక్రమ్, హీరోయిన్ శ్రద్ధాకపూర్‌ని హీరోయిన్గా తీసుకోవాలని యోచిస్తున్నాడట. మరి శ్రద్ధా ఏం చెబుతుందోనని యూనిట్ వర్గాలు వెయిటింగ్. ఈ సినిమాను ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com