శర్వానంద్ కోసం ప్రభాస్...

  • IndiaGlitz, [Tuesday,September 12 2017]

శ‌ర్వానంద్ హీరోగా, మెహ్రీన్ హీరోయిన్ గా, మారుతి ద‌ర్శ‌క‌త్వంలో యు.వి.క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో వంశీ, ప్ర‌మొద్ లు సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్న చిత్రం మ‌హ‌నుభావుడు చిత్ర షూటింగ్ ఇటీవలే విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఇట‌లీ, ఆస్ట్రియా, క్రోయెషియా లాంటి విదేశాల్లో మ‌రియు పోలాచ్చి, రామోజీ ఫిల్మ్‌సిటి, హైద‌రాబాద్ లో ని అంద‌మైన లోకేష‌న్స్ లో షూటింగ్ జ‌రుపుకుంది. ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 29న విడుద‌ల‌వుతుంది.

వ‌చ్చేవారం ఆడియో విడుద‌ల‌కు ప్లాన్స్ జ‌రుగుతున్నాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా ఆడియో వేడుక‌కు యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నాడ‌ట‌. గ‌తంలో శ‌ర్వానంద్ న‌టించిన ర‌న్‌రాజార‌న్‌, ఎక్స్‌ప్రెస్‌రాజా సినిమాల ఆడియో వేడుక‌ల‌ను ప్ర‌భాస్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఇప్పుడు మూడోసారి కూడా ప్ర‌భాస్ చీఫ్ గెస్ట్‌గా రానుండ‌టం విశేషం.

More News

కార్తీ, రకుల్ జంటగా ఆదిత్య మ్యూజిక్ ఉమేశ్ గుప్తా సినిమా 'ఖాకి - ది పవర్ ఆఫ్ పోలీస్'

రెండు దశాబ్దాలకు పైగా ఆడియో రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న సంస్థ 'ఆదిత్య మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’.

'తెలుగు సినిమా వరల్డ్ రికార్డ్స్'లో తుమ్మలపల్లి రామసత్యనారాయణకు స్థానం!!

సుమన్-రవళి కాంబినేషన్ లో 2004లో 'ఎస్ పి సింహా'చిత్రంతో నిర్మాతగా మారి..

'జై లవకుశ' తో ఎన్టీఆర్ రికార్డులు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటిస్తున్న చిత్రం'జై లవకుశ'.కె.ఎస్.రవీంద్ర(బాబీ)దర్శకుడు.

విశాల్ 'విల‌న్‌' గా వ‌చ్చేస్తున్నాడు..

తెలుగు, త‌మిళ చిత్రాలతో త‌న కంటూ ఓ మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్న హీరో విశాల్‌. ఇప్పుడు మ‌ల‌యాళంలో కూడా న‌టించ‌బోతున్నాడు. మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ హీరోగా న‌టిస్తున్న చిత్రం విల‌న్‌లో విశాల్ విల‌న్‌గా క‌న‌ప‌డ‌నున్నాడ‌నేది తెలిసిందే.

'జవాన్' రిలీజ్ డేట్

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా బివిఎస్ రవి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'జవాన్'.