గుణశేఖర్కు ప్రభాస్ ఫ్యాన్స్ స్ట్రోక్....
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్, ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందిన విజువల్ వండర్ `బాహుబలి -2` సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ తుఫాన్ రేపి సెన్సేషనల్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ఈ సినిమాను తెలుగు ఇండస్ట్రీ అంతా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. రుద్రమదేవి వంటి హిస్టారికల్ త్రీడీ సినిమాను తీసిన దర్శకుడు గుణశేఖర్ కూడా బాహుబలిని పొగడ్తలతో ముంచెత్తాడు. ముఖ్యంగా కీరవాణి మ్యూజిక్ సినిమాకు వెన్నెముకగా నిలిచిందని అప్రిసియేట్ చేశాడు. అయితే గుణశేఖర్‌ను ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం టార్గెట్ చేశారు. ఎందుకంటే..ఇంత సింపుల్ స్టోరీని ఇంత గొప్పగా నెరేట్ చేయడం జరిగే పని కాదు అంటూ గుణశేఖర్ చెప్పడంతో ప్రభాస్ ఫ్యాన్స్ గుణశేఖర్‌ను నువ్వు తీసిన నిప్పు సినిమాను తీసిన నువ్వు మా కథను కామెంట్ చేస్తావా అన్నారు. కొందరు పాజిటివ్‌గా తీసుకుంటే, మరికొందరు నెగటివ్‌గా తీసుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com