మెగా హీరో ఫంక్షన్ కు ప్రభాస్..

  • IndiaGlitz, [Wednesday,December 02 2015]

బాహుబ‌లి పార్ట్ 1 త‌ర్వాత గ్యాప్ వ‌చ్చినప్ప‌టికీ యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ వేరే సినిమా చేయ‌కుండా బాహుబ‌లి 2 కోసం క‌స‌రత్తులు స్టార్ట్ చేశాడు. అయితే విరామంలో కూడా ప్ర‌భాస్ బ‌య‌టెక్క‌డా ఎక్కువ‌గా క‌న‌ప‌డ‌లేదు. అయితే మెగా ఫ్యామిలీ వేడుకకు ప్ర‌భాస్ అతిథిగా హాజ‌రు కానున్నాడని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. వ‌రుణ్‌తేజ్, దిశాప‌టాని హీరో హీరోయిన్లుగా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన లోఫ‌ర్' చిత్ర ఆడియో వేడుక డిసెంబ‌ర్ 7న జ‌ర‌గ‌నుంది.

ఈ వేడుక‌కు ప్ర‌భాస్ చీఫ్ గెస్ట్ గా హాజ‌రుకానున్నారట‌. ఈ వేడుక‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా వ‌స్తాడ‌ని అనుకున్నప్ప‌టికీ కార‌ణాలు తెలియ‌లేదు కానీ ఇప్పుడు ప్ర‌భాస్ ముఖ్య అతిథిగా వ‌స్తాడ‌ని అంటున్నారు. పూరి జ‌గ‌న్నాథ్‌తో గ‌తంలో బుజ్జిగాడు, ఏక్ నిరంజ‌న్ సినిమాలు చేసిన ప్ర‌భాస్, ఆ సానిహిత్యంతోనే హాజ‌రు కానున్నాడ‌నేది టాక్‌. లోఫర్' మూవీ డిసెంబర్ 18న విడుదల కానుంది.

More News

'Bed' gets Girish Kumar starrer 'Loveshhuda' Teaser an 'A'

The censor board of the film certification has time and gain grabbed eyeballs for asking filmmakers to snip/ mute words they believed were inappropriate for the Indian audience The latest film to come under the CBFC scanner is the Girish Kumar and Navneet Dhillion starrer 'Loveshhuda' directed by Vaibhav Misra. The censor board has issued an A certificate to the film teaser because it had the word

More trouble for Sivakarthikeyan and Atharvaa

Heavy rains have played the spoilsport in the release of two much expected long delayed films. Sivakarthikeyan-Keerthy Suresh starrer 'Rajinimurugan' and Atharvaa -Sridivya starrer 'Eetti' which were scheduled for release this week have been postponed due to a historical spell of rains in Chennai and other districts of Tamil Nadu.

NTR, Kalyan Ram donates for Chennai flood victims

Actors and brothers NTR and Kalyan Ram have announced financial aid for the victims of the flood-hit Tamil Nadu. While NTR has announced Rs 10 lakh,

Suresh Babu is now a grandfather

Veteran producer Suresh Babu's daughter and actor Rana Daggubati's sister Malavika Devi has given birth to a baby girl at a private hospital earlier today.

Title dilemma for Venkatesh, Maruthi movie

Victory Venkatesh and director Maruthi have joined hands for a new movie. Speculations were rife that the film has been titled Radha Krishna but the filmmaker has denied the news.