బాహుబలి 2 కి గుమ్మడికాయ కొట్టేసిన ప్రభాస్..!
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సంచలన చిత్రం బాహుబలి 2. డిసెంబర్ 31 కి బాహుబలి 2 షూటింగ్ పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే...లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే....ఈరోజు బాహుబలి 2 షూటింగ్ పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టేసారు.
ఈ విషయాన్ని తెలియచేస్తూ...ప్రభాస్ గుమ్మడికాయ పట్టుకుని ఉన్న ఫోటోను రిలీజ్ చేసారు. బాహుబలి , బాహుబలి 2 ఈ రెండు పార్ట్ లకు కలిపి 613 రోజులు వర్క్ చేయడం విశేషం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించేందుకు బాహుబలి 2 చిత్రాన్ని ఏప్రిల్ 28న భారీ స్ధాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com