ప్రభాస్ కొత్త కారేమో కానీ.. అక్కడ మాత్రం సందడే సందడి

  • IndiaGlitz, [Thursday,August 06 2020]

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త కారు కొన్నాడు.. ఆయన కారు కొనడమేమో కానీ తన కారును రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెళ్లిన ప్రాంతమంతా సందడి సందడిగా మారింది. లాక్‌డౌన్ తరువాత సినిమా షూటింగ్‌లు లేకపోవడంతో నటీనటులెవరూ బయటి ప్రపంచాన్ని చూడటం లేదు. అలాంటిది ప్రభాస్ వంటి స్టార్ హీరో వచ్చి కళ్ల ముందు నిలబడితే ఎలా ఉంటుంది? మైండ్ బ్లాంక్ అవదు? ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులోని వారికి కూడా ఇదే జరిగింది.

ఇటీవలే కొత్త కారు కొన్న డార్లింగ్ దాని రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసుకి వెళ్లాడు. విషయం తెలుసుకున్న సిబ్బందితో పాటు అభిమానులు కరోనాను సైతం మరిచిపోయి అక్కడకు చేరుకున్నారు. సిబ్బంది మొత్తం ప్రభాస్‌తో ఫోటోలు దిగి మురిసిపోయారు. అభిమానులు సైతం డార్లింగ్‌తో సెల్ఫీలు తీసుకున్నారు. అయితే డార్లింగ్ మాస్కును తీయకపోవడం మాత్రం కాస్త నిరుత్సాహాన్ని మిగిల్చింది.

More News

చిరు ఇంటికెళ్లిన సోము వీర్రాజు.. పలు విషయాలపై చర్చ

స్టార్ హీరో, కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవిన నేడు బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు సోము వీర్రాజు కలిశారు.

డైరెక్టర్ మారుతిని వెయింటింగ్‌లో పెట్టిన హీరోలు

ప్రతిరోజూ పండుగే’ సినిమాతో మంచి హిట్ అందుకున్న దర్శకుడు మారుతి.

బన్నీ రోల్‌ను సుక్కు అలా డిజైన్ చేశారట...

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో ‘పుష్ప’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

చిరు, బాబీ కాంబోలో మల్టీస్టారర్.. మరో హీరో ఎవరంటే..

‘బలుపు’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ బాబీ.

నన్ను రేప్ చేస్తానని బెదిరిస్తున్నాడు: సీఎంకి కుష్బూ ఫిర్యాదు

తనను ఓ ఆగంతకుడు రేప్ చేస్తానంటూ బెదిరిస్తున్నాడంటూ సీనియర్ నటి, కాంగ్రెస్ నాయకురాలు కుష్బూ సోషల్ మీడియా