అమ్మాయిలకు ప్రభాస్ కూడా..
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒకడు. బాహుబలి చిత్రంతో నేషనల్ వైడ్ ఫేమస్ అయిన ప్రబాస్ పెళ్ళి గురించి టాపిక్ ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది. అయితే వయసులో ఉన్నప్పుడు మనోడు కూడా అమ్మాయిలకు ప్రపోజ్ చేసేవాడట. ఇ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. అమ్మాయిలకు ప్రపోజ్ చేయాలనుకుంటే ఏదైనా గ్రీటింగ్ కార్డ్ షాప్‌లోకి వెళ్ళి మంచి కార్డులను కొని ప్రపోజ్ చేసేవాడట. కానీ లవ్ లెటర్స్, కవితలు రాసేంత రాతగాణ్ణికానని చెప్పుకొచ్చాడు. అలాగే తనకు ఎంగేజ్మెంట్ అయ్యిందని వచ్చిన వార్తల్లో నిజం లేదని చెప్పాడు. మంచి భోజన ప్రియుడిని అయినా, తను చేసుకోబోయే అమ్మాయికి బాగా వంట వచ్చి ఉండాల్సిన అవసరం లేదని తెలియజేశాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com