ప్రభాస్ 2020... సెకండ్ షెడ్యూల్ పూర్తి...
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఏ మాత్రం గ్యాప్ తీసుకోవడం లేదు. `సాహో` షెడ్యూల్ గ్యాప్‌లో తన 20వ సినిమా `జాన్`(వినపడుతున్న టైటిల్) రెండో షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నాడు. `జిల్` ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ 20వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ హస్త సాముద్రిక తెలిసిన వ్యక్తిగా నటిస్తుంటే.. హీరోయిన్ పూజా హెగ్డే టీచర్ పాత్రలో నటిస్తున్నారు.
1970 బ్యాక్‌డ్రాప్‌లో యూరప్‌లో జరిగే కథతో సినిమా రూపొందుతోంది. అందుకు తగినట్లు సెట్స్‌వేసి హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తున్నారు. దీంతో పాటు ప్రభాస్ `సాహో` సినిమాను కూడా పూర్తి చేస్తున్నారు. సాహో చిత్రాన్ని ఈ ఏడాది.. తన 20 వ సినిమా `జాన్`ను వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదల చేసేలా ప్రభాస్ దర్శక నిర్మాతలతో ప్లాన్ చేస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com