పవన్ కల్యాణ్ మళ్లీ తండ్రి అయ్యాడు...

  • IndiaGlitz, [Tuesday,October 10 2017]

జ‌న‌సేన పార్టీ అధినేత‌, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ నాలుగోసారి తండ్రి అయ్యారు. ఆయ‌న భార్య అన్నా లెజ్‌నోవా ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో అబ్బాయికి జ‌న్మ‌నిచ్చారు. ఈ దంప‌తుల‌కు అల్రెడి ఓ పాప కూడా ఉంది. ప‌వ‌న్ మాజీ భార్య రేణుదేశాయ్‌కు కూడా ఓ అమ్మాయి, అబ్బాయి ఉన్నారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తుతం త్రివిక్రమ్ ద‌ర్శ‌క‌త్వంలో అజ్ఞాత‌వాసి అనే సినిమాను షూట్ చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది మ‌రి.

More News

తండ్రి టైటిల్ తో బాలయ్య...

స్వర్గీయ ఎన్టీఆర్ బ్లాక్బస్టర్ హిట్ చిత్రాల్లో మనకు ముందుగా గుర్తుకొచ్చే పేరల్లో `దానవీరశూరకర్ణ` కూడా ఒకటి. ఇచ్చిన మాటపై నిలబడుతూ, స్నేహానికి ప్రాణమిచ్చే మహాభారత కర్ణుడి ప్రధాన పాత్రలో సాగే సినిమా అది..

శర్వా ప్రాజెక్ట్ ఆగిందా?

ఈ ఏడాది సంక్రాంతికి శతమానం భవతి, దసరాకు మహానుభావుడు సినిమాలతో హిట్స్ కొట్టాడు హీరో శర్వానంద్. తర్వాత శర్వానంద్ ఏ సినిమాలో చేస్తాడోననే దానిపై కొంత కార్లిటీ వచ్చేలానే కనపడుతుంది.

తమిళ అర్జున్ రెడ్డి.. దర్శకుడు, హీరోయిన్

ఈ ఏడాది ఆగస్టులో విడుదలైన అర్జున్రెడ్డి తెలుగునాట సెన్సేషనల్ విజయాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఇప్పుడు దక్షిణాదిన తమిళం, కన్నడతో పాటు బాలీవుడ్లో కూడా రీమేక్ చేస్తున్నారు. బాలీవుడ్ లో రీమేక్ లో రణవీర్ నటిస్తాడని అంటున్నారు.

ఒత్తిడి లేక‌పోతే ప‌నులు పూర్తికావు - ఓంకార్‌

కింగ్‌ నాగార్జున, సమంత, శీరత్‌ కపూర్‌ ప్రధాన తారాగణంగా పివిపి సినిమా, మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. బేనర్స్‌పై ఓంకార్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'రాజుగారి గది-2'. ఈ సినిమా అక్టోబర్‌ 13న విడుదలకాబోతుంది.

ఐ లైక్ ఇట్ దిస్ వే ఇండిపెండెంట్ ఫిలిం ప్రీమియర్

టివి 9  యాంకర్ ప్రేమ మాలిని దర్శకత్వంలో బిగ్ బాస్ ఫెమ్ అర్చన, శివకుమార్ రామచంద్రవరపు లీడ్ రోల్స్ లో నటించిన ఐ లైక్ ఇట్ దిస్ వే  ఇండిపెండెంట్ ఫిలిం ప్రీమియర్ షోని ఈ ఆదివారం ప్రసాద్ ల్యాబ్ లో ప్రదర్శించారు. ఈ ప్రీమియర్ కి ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తోపాటు దర్శకుడు నీలకంఠ, దర్శకులు నందిని రెడ్డి, ఇంద్రగంటి మోహన కృష్ణ, హీరోయిన్ మధు షా