పవన్ కల్యాణ్ మళ్లీ తండ్రి అయ్యాడు...
- IndiaGlitz, [Tuesday,October 10 2017]
జనసేన పార్టీ అధినేత, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ నాలుగోసారి తండ్రి అయ్యారు. ఆయన భార్య అన్నా లెజ్నోవా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అబ్బాయికి జన్మనిచ్చారు. ఈ దంపతులకు అల్రెడి ఓ పాప కూడా ఉంది. పవన్ మాజీ భార్య రేణుదేశాయ్‌కు కూడా ఓ అమ్మాయి, అబ్బాయి ఉన్నారు.
పవన్ కల్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అజ్ఞాతవాసి అనే సినిమాను షూట్ చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది మరి.