'ఎక్స్‌ప్రెస్ రాజా'కి అన్నీ ప్ల‌స్‌లే..

  • IndiaGlitz, [Thursday,October 29 2015]

కొన్ని సినిమాలు నిర్మాణ ద‌శ‌లోనే క్రేజ్‌ని మూట‌గ‌ట్టుకుంటాయి. అలాంటి సినిమాల్లో.. శ‌ర్వానంద్ హీరోగా వ‌స్తున్న 'ఎక్స్‌ప్రెస్ రాజా'ని కూడా చేర్చుకోవ‌చ్చు. ఎందుకంటే.. ఈ సినిమాకి సంబంధించి అన్నీ పాజిటివ్ వైబ్రేష‌న్సే ఉన్నాయి.

'ర‌న్ రాజా ర‌న్' త‌రువాత యువి క్రియేష‌న్స్ బేన‌ర్‌లో శ‌ర్వానంద్ చేస్తున్న సినిమా కావ‌డం.. 'వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్' త‌రువాత మేర్ల‌పాక గాంధీ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావ‌డం.. 'మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు' వంటి ఫీల్ గుడ్ మూవీ త‌రువాత శ‌ర్వానంద్ హీరోగా వ‌స్తున్న సినిమా కావ‌డం.. 'బీరువా' వంటి డీసెంట్ హిట్ త‌రువాత సుర‌భి నాయిక‌గా వ‌స్తున్న సినిమా కావ‌డం.. ఇలా ఎన్నో ప్ల‌స్ పాయింట్స్‌ 'ఎక్స్ ప్రెస్ రాజా'కి ఉన్నాయి.

ఈ ప్ల‌స్ ల‌కి మంచి క‌థ తోడై వుంటే మాత్రం హిట్ గ్యారంటే అంటున్నారు ప‌రిశీల‌కులు. డిసెంబ‌ర్‌లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవ‌కాశ‌ముంది.

More News

శ్రుతి హాస‌న్‌ని డామినేట్ చేసేలా..

తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో హీరోయిన్‌గా ఫుల్ బిజీగా ఉంది శ్రుతి హాస‌న్‌. ఈ దీపావ‌ళికి అజిత్‌తో న‌టించిన త‌మిళ చిత్రం 'వేదాళ‌మ్'తో త‌న మాతృభాష ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌నుంది శ్రుతి.

మ‌ళ్లీ అలాగే వ‌స్తున్న స్వాతి

అందం, అభిన‌యం.. ఈ రెండూ మెండుగా ఉన్న తెలుగమ్మాయి స్వాతి.. అతి త్వ‌ర‌లో 'త్రిపుర‌'గా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది.

ప్ర‌దీప్ తో ఫైట్ చేస్తున్న బ‌న్ని

స్టైలీష్ స్టార్ అల్లు అర్జ‌న్ న‌టిస్తున్న తాజా చిత్రం స‌రైనోడు. ఈ చిత్రాన్ని బోయ‌పాటి శ్రీను తెర‌కెక్కిస్తున్నారు.

సిమ్రాన్ అండ్ స‌న్స్ స్టార్ట్..

చిరంజీవి, బాల‌క్రిష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేష్...ఇలా టాలీవుడ్ టాప్ హీరోస్ స‌ర‌స‌న న‌టించి స‌క్సెస్ సాధించిన సీనియ‌ర్ హీరోయిన్ సిమ్రాన్.

నాగ‌శౌర్య డ‌బుల్ ధ‌మాకా?

'ఊహ‌లు గుస‌గుస‌లాడే', 'దిక్కులు చూడకు రామ‌య్యా' వంటి రెండు వ‌రుస విజ‌యాల‌తో టాలీవుడ్ దృష్టిని త‌న‌వైపుకు తిప్పుకున్నాడు యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య‌.