పెళ్లిపై పూనమ్ బాజ్వా స్పందన...
Send us your feedback to audioarticles@vaarta.com
బాస్, పరుగు చిత్రాలతో తెలుగులో హీరోయిన్ గా కాస్త పేరు తెచ్చుకున్న పూనం బాజ్వా, సీక్రెట్ గా పెళ్లి చేసుకుందని సమాచారం. ఓం 3D సినిమా తో దర్శకుడిగా పరిచయం అయిన సునీల్ రెడ్డి ని ఈ ముంబై భామ రిజిష్టర్ ఆఫీస్ లో రహస్యంగా వివాహం చేసుకుందని వార్తలు వినిపించాయి. అయితే తన పెళ్లిపై వస్తోన్న వార్తల్లో నిజం లేదని, తన చెల్లి వివాహం అయ్యిందని దాంతో కొంత మంది తన వివాహం అయినట్టు భావించారని చెప్పుకొచ్చింది. డైరెక్టర్ సునీల్ రెడ్డి తనకు మంచి ఫ్రెండ్ అని, తమకు పెళ్లి జరగలేదని వివరణ ఇచ్చుకుంది. పూనమ్ బాజ్వా ఇప్పుడు సుందర్.సి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout