ప్రభాస్ తో పూజాహెగ్డే..?

  • IndiaGlitz, [Wednesday,February 07 2018]

పూజా హెగ్డే వ‌రుస సినిమాల‌ను సైన్ చేస్తుంది. వివ‌రాల్లోకెళ్తే.. 'ఒక లైలా కోసం' సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఈ అమ్మ‌డు త‌ర్వాత 'ముకుంద‌', 'డీజే దువ్వాడ జ‌గ‌న్నాథమ్' సినిమాల్లో న‌టించింది. హీరోయిన్‌గా పూజా హెగ్డేకు సినిమాలు క్యూ క‌ట్ట‌కున్నా తొంద‌ర‌ప‌డ‌లేదు. ఇప్పుడు ఈ అమ్మ‌డి నిరీక్ష‌ణ ఫ‌లించింది. ఇప్పుడు మ‌హేష్ 25వ సినిమాలో పూజా హీరోయిన్‌గా న‌టిస్తుంది.

అలాగే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, త్రివిక్ర‌మ్ సినిమాలో కూడా పూజా హెగ్డే న‌టిస్తుంది. కాగా ఇప్పుడు ప్ర‌భాస్ సాహో త‌ర్వాత చేయ‌బోయే సినిమాలో న‌టించ‌మ‌ని యూనిట్‌.. పూజా హెగ్డేను సంప్ర‌దించింద‌ట‌. ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అంతా ఓకే అయితే పూజా హెగ్డే ప్ర‌భాస్‌తో న‌టించ‌డం ఖాయం. ఈ సినిమాను జిల్ ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో కృష్ణంరాజు నిర్మించ‌బోతున్నారు.

More News

హాలీవుడ్ టెక్నిషియన్ తో తారక్....

యువ కథానాయకుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్

చెర్రీకి వదిన‌గా నితిన్ సిస్ట‌ర్‌...

హీరో నితిన్ సోద‌రి ఏంటి?  సినిమాల్లో న‌టిస్తుందా? అని అనుకోకండి. ఎందుకంటే నితిన్ చెల్లెలుగా 'అఆ' సినిమాలో న‌టించిన అన‌న్య గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే..త‌మిళ సినిమా 'ఎంగెయుం ఎప్పొదుం' అనువాద చిత్రం 'జ‌ర్నీ' తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది.

'ఇంటిలిజెంట్‌' సూపర్‌హిట్‌ అవుతుందని కాన్ఫిడెంట్‌గా వున్నాం - వి.వి.వినాయక్‌

యాక్షన్‌ అయినా, ఫ్యాక్షన్‌ అయినా.. ఎంటర్‌టైన్‌మెంట్‌ అయినా, ఎమోషన్‌ అయినా ఎలాంటి చిత్రాన్నైనా స్క్రీన్‌పై ఆవిష్కరించి ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేయగల దమ్మున్న డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌. 'ఆది, దిల్‌, చెన్నకేశవరెడ్డి, ఠాగూర్‌, లక్ష్మి, కృష్ణ, బన్నీ, అదుర్స్‌, నాయక్‌' వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలతో సెన్సేషనల్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుక

సాయిధరమ్ తేజ్ , కరుణాకరన్ మూవీ అప్ డేట్

తన తొలి సినిమా 'తొలిప్రేమ' తో విజయాన్ని సొంతం చేసుకోవడమే కాదు..

జూన్ తరువాత విజయ్ దేవరకొండ, మైత్రీ మూవీ మేకర్స్ చిత్రం?

‘పెళ్లిచూపులు’సినిమాతో ప్రేక్షకులలో గుర్తింపు తెచ్చుకుని,‘అర్జున్ రెడ్డి’ మూవీతో స్టార్ హీరోగా ఎదిగిపోయారు విజయ్ దేవరకొండ.