పూజా హెగ్డే థైస్ అందాలు వైరల్.. సూపర్ సెక్సీగా బుట్టబొమ్మ
Send us your feedback to audioarticles@vaarta.com
పూజా హెగ్డే గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లో పూజా హాట్ టాపిక్ గా మారుతోంది. సౌత్ లో పూజా అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లలో ఒకరు. పూజా హెగ్డే క్యూట్ లుక్, సెక్సీ అందాలు కుర్రాళ్లకు నిద్ర దూరం చేస్తుంటాయి.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూజా హెగ్డే తరచుగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది. తాజాగా పూజా హెగ్డే బ్లాక్ లియోటర్డ్ డ్రెస్ లో టెంపరేచర్ పెంచేసింది. థైస్ అందాలు హైలైట్ అయ్యేలా చేసిన ఈ ఫోటో షూట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఫోటో షూట్ చేస్తున్న వీడియో కూడా పూజా హెగ్డే షేర్ చేసింది. అందమైన హావభావాలు, సెక్సీ మూడ్ తో పూజా ఫోజులు మతిపోగోట్టే విధంగా ఉన్నాయి. పూజా హెగ్డే సోషల్ మీడియాలో స్టైల్ ఐకాన్ గా గుర్తింపు తెచ్చుకుంటోంది. శారీ అయినా, మోడ్రన్ డ్రెస్ లో అయినా పూజా హెగ్డే ఫోజులిస్తే వైరల్ కావలసిందే.
పూజా హెగ్డేని ఇన్స్టాగ్రామ్ వేదికగా 14 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే పూజా హెగ్డే గత ఏడాది 'అల వైకుంఠపురములో' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పూజా ప్రభాస్ సరసన పాన్ ఇండియా మూవీ 'రాధే శ్యామ్'లో నటిస్తోంది. అఖిల్ సరసన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్', విజయ్ కి జోడిగా తమిళంలో బీస్ట్ లాంటి క్రేజీ చిత్రాల్లో పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే.
అలాగే హిందీలో కూడా పూజా కొన్ని చిత్రాలు చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రంలో రాంచరణ్ కి జోడిగా కామియో రోల్ ప్లే చేస్తోంది ఈ బుట్టబొమ్మ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com