పూజా హెగ్డే రేస్...
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్‌లో ప్రస్తుతం శ్రీవాస్, బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రంలో నటిస్తుంది పూజా హెగ్డే. ఇది కాకుండా..రంగస్థలంలో రామ్‌చరణ్‌తో ఓ స్పెషల్ సాంగ్‌లో కూడా నర్తించనుంది.
మహేష్ సినిమాలో అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. ఓ రకంగా ఇది పూజను నిరుత్సాహానికి గురైనా..మరో రకంగా పూజకు ఆనందం కలిగించే విషయమేమంటే.. బాలీవుడ్ సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుందట. బాలీవుడ్‌లో రేస్ సీక్వెల్స్‌కు ఎంత ప్రాధాన్యముందో మనకు తెలిసిందే. ఇప్పటికే రేస్, రేస్ 2 చిత్రాలు విడుదలయ్యాయి. ఇప్పుడు రేస్ 3 సినిమా కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే నటించబోతుంది. ఇందులో సల్మాన్‌ఖాన్ హీరోగా నటిస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com