నటుడు -దర్శకుడు పొలిచెర్ల హరనాథ్ కి పితృవియోగం
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ న్యూరాలజిస్టు దర్శక -నిర్మాత -నటుడు డాక్టర్ హరినాథ్ పొలిచెర్ల తండ్రి వెంకట సుబ్బయ్య జూన్ 1 న తిరుపతి లో తుది శ్వాస విడిచారు .చీఫ్ ఇంజినీరుగా పనిచేసిన ఆయన స్ఫూర్తితోనే హరనాథ్ సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించారు.
సుబ్బయ్య గారికి మొత్తం అయిదుగురు సంతానం అందులో 2 వ కుమారుడు హరనాథ్ ,ముగ్గురు అబ్బాయిలు ,ఇద్దరు అమ్మాయిలు అందరు డాక్టర్లే .హరనాథ్ తల్లి లక్షమమ్మ కూడా డాక్టరుగా విధులు నిర్వహించి రిటైర్డ్ అయ్యారు .హరనాథ్ కి పలువురు సినీ ప్రముఖులు,డాక్టర్లు ,శ్రేయోభిలాషులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments