పోలీస్ ఆఫీసర్ పాత్రలో సందీప్

  • IndiaGlitz, [Tuesday,February 16 2016]

తమిళంలో సందీప్ కిషన్ హీరోగా సివికుమార్ దర్శక నిర్మాణంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి విదితమే. ఈ చిత్రంలో ముందు తాప్పీని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఇప్పుడు లావణ్య త్రిపాఠి సందీప్ సరసన జత కడుతుంది. ఈ చిత్రం ఫిభ్రవరి 22 నుండి రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకోనుంది.

ఈ సినిమా సందీప్ కిషన్ షార్ట్ టెంపర్ ఉన్న పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనపించబోతున్నాడట. ఈ విషయాన్ని సందీప్ కిషన్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడట. గతంలో పిజ్జా వంటి చిత్రాలను నిర్మించిన సివి.కుమార్ మెగాఫోన్ పట్టడం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తిని రేపుతుంది.

More News

'శివగంగ' రిలీజ్ డేట్ మారింది...

కుమార్ బాబు సమర్పణలో ఎక్సెల్లా క్రియేషన్స్ బ్యానర్పై వి.సి.వడి ఉడియాన్ దర్శకత్వంలో రూపొందుతోన్నచిత్రం శివగంగ.

స‌ర్ధార్ ఆడియోకు అంత బ‌డ్జెట్టా

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లేటెస్ట్ సెన్సేష‌న్ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. ఈ చిత్రాన్ని బాబీ తెర‌కెక్కిస్తున్నారు. ప‌వన్ ఫ్రెండ్ శ‌ర‌త్ మ‌రార్ ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.

విజయ్ సరసన కీర్తి సురేష్...

తెలుగులో ఈ ఏడాది ‘నేను..శైలజ’చిత్రంతో సక్సెస్ అందుకున్న కీర్తి సురేష్,ఇప్పుడు తమిళంలో ‘రజనీ మురుగన్’చిత్రంలో నటించి మెప్పించింది.

సమ్మర్ కి మరో మూవీ రిలీజ్ ప్లాన్ చేస్తున్న సునీల్

కమెడియన్ టర్నడ్ హీరో సునీల్ నటించిన తాజా చిత్రం కృష్ణాష్టమి.

పవన్ పై మహేష్ దే పైచేయి...

ఓ రకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలో బాహుబలి తర్వాత రికార్డు సృష్టించడానికి రెడీ అయ్యాడు.