సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఫ్రెండ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు

దివంగత నటుడు, యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం బాలీవుడ్ లో పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. గత ఏడాది జూన్ 14న సుశాంత్ తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ గతంలో రియా చక్రవర్తి, మరికొందరి పై ఆరోపణలు వినిపించాయి.

నెమ్మదిగా ఈ కేసు మాదక ద్రవ్యాల వైపు టర్న్ తీసుకుంది. డ్రగ్స్ వ్యవహారంలో సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్ పితాని ప్రమేయం ఉన్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్ సి బి ) నిర్ధారించింది. దీనితో ఎన్ సి బి అధికారులు సిద్ధార్థ్ ని అరెస్ట్ చేశారు.

ఇదీ చదవండి: సుప్రీం హీరోతో ఉప్పెన బ్యూటీ.. మళ్ళీ సుకుమారే

సుశాంత్, సిద్ధార్థ్ ముంబైలో బాంద్రాలోని ఫ్లాట్ లో కలసి నివసించేవారు. సుశాంత్ మరణానికి ముందు తెల్లవారుజామున 1 గంటకు అతడిని కలసినట్లు సిద్దార్థ్ పోలిసుల విచారణలో తెలిపాడు.

ధోని ది అన్ టోల్డ్ స్టోరీ చిత్రంతో సుశాంత్ ఇండియా మొత్తం క్రేజ్ తెచ్చుకున్నాడు. ఎంతో భవిష్యత్తు ఉన్న సుశాంత్ ఇలా చిన్న వయసులోనే అతడు ఆత్మహత్య చేసుకోవడం దేశం మొత్తం విషాదం కలిగించింది.

More News

వైరల్ పిక్స్ : భర్తతో రొమాంటిక్ మూడ్ లో కాజల్

సౌత్ స్టార్ హీరోయిన్స్ లో కాజల్ అగర్వాల్ ప్రత్యేకం. దాదాపు దశాబ్దానికి పైగా ఆమె స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అలాగని హద్దులు దాటే గ్లామర్ ఒలకబోయలేదు.

ఎన్టీఆర్ కి భారతరత్న.. మెగాస్టార్ ఎలా డిమాండ్ చేశారో చూడండి

నేడు నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 98వ జయంతి. ఈ సందర్భంగా ప్రముఖులంతా ఎన్టీఆర్ ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.

2-డీజీ ఔషధం ధర ఫిక్స్..

2-డీజీ ఔషధాన్ని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌తో కలిసి డీఆర్‌డీవో ఆధ్వర్యంలోని ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ మెడిసిన్‌ అండ్‌ అలైడ్‌ సైన్సెస్‌’ (ఇన్‌మాస్‌) అభివృద్ధి చేసింది.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి ప్రధాని మోదీ ప్రశంసలు..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి దిగ్విజయంగా నిర్వహిస్తున్న ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. పచ్చదనం పెంపు అవసరాన్ని,

ఆనందయ్య మందుపై సీసీఆర్‌ఏఎస్‌‌కు నివేదిక..

కరోనా నివారణకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య మందుపై ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. ఆయుష్ తన విచారణను పూర్తి చేసి పాజిటివ్ నివేదికనే ఇచ్చింది.