కమల్ నెక్ట్స్ మూవీకి పక్కా ప్లాన్...

  • IndiaGlitz, [Wednesday,November 18 2015]

క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన తాజా చిత్రం చీక‌టి రాజ్యం.త‌మిళ్ లో ఇప్ప‌టికే రిలీజైన చీక‌టి రాజ్యం సినిమాకి మంచి స్పంద‌న ల‌భిస్తోంది. తెలుగులో చీక‌టి రాజ్యం సినిమాని ఈ నెల 20న రిలీజ్ చేయ‌నున్నారు. ఈ చిత్రం త‌ర్వాత క‌మ‌ల్ హాస‌న్ మ‌రో సినిమా చేయ‌డానికి ప‌క్కా ప్లాన్ రెడీ చేస్తున్నారు. చీక‌టి రాజ్యం చిత్రాన్ని తెలుగు, త‌మిళ భాష‌ల్లో 40 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసారు. నెక్ట్స్ మూవీని 50 రోజుల్లో పూర్తి చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అమెరికా, జార్జియాల్లో ఎక్కువ భాగం షూటింగ్ చేయ‌నున్నారు. ఈ చిత్రానికి టి.కె.రాజీవ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. త‌మిళ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో ఏక కాలంలో రూపొందే ఈ చిత్రంలో అక్కినేని అమ‌ల ఓ ప్ర‌ధాన పాత్ర పోషిస్తుండ‌డం విశేషం.

More News

క్రిష్ణాష్టమి రిలీజ్ డేట్ మారింది..

కమెడియన్ టర్నడ్ హీరో సునీల్ నటిస్తున్నతాజా చిత్రం క్రిష్ణాష్టమి. ఈ చిత్రాన్ని జోష్ ఫేం వాసు వర్మ తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు.

'లోఫర్ ' కు భారీ పోటీ...

వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తల్లీకొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం 'లోఫర్'.ఇందులో వరుణ్ కి తల్లిగా రేవతిగా నటించింది.

నవంబర్ 27న విడుదలవుతున్న 'నేను..నా ప్రేమ కథ'

కె.ఎన్.రావ్ సమర్పణలో శాస్టా మీడియాస్, దత్తాత్రేయ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్స్ పై శేఖర్, సుష్మ, డయానా హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం నేను..నా ప్రేమ కథ.

'శ్రీమంతుడు' సైకిల్ ను విజేతకు అందించిన సూపర్ స్టార్ మహేష్

సూపర్ స్టార్ మహేష్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్,ఎం.బి.ఎంటర్ టైన్ మెంట్ ప్రై.లి.పతాకాలపై కొరటాల శివ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని,యలమంచిలి రవిశంకర్,సి.వి.మోహన్(సివిఎం)సూపర్ డూపర్ హిట్ మూవీ 'శ్రీమంతుడు'.

సర్దుకుపోతున్న కాజల్

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్..ప్రస్తుతం రెండు తెలుగు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.వాటిలో ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో మొదటిసారిగా జోడీకడుతున్న 'సర్దార్ గబ్బర్ సింగ్'కాగా..