పిక్ టాక్: నెట్టింట కాక రేపుతున్న మనోజ్ హీరోయిన్
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ బ్యూటీ రియా సేన్ గుర్తుందా.. ఆమె నటించిన ఏకైక తెలుగు చిత్రం 'నేను మీకు తెలుసా'. మంచు మనోజ్ హీరోగా నటించిన ఈ మూవీలో రియా సేన్ హీరోయిన్. తెలుగులో నటించింది ఒక్క మూవీనే. కానీ హిందీలో అనేక చిత్రాల్లో నటించింది. రియా సేన్ గ్లామర్ పరంగానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది.
Also Read: మరో బ్లాక్ బస్టర్ మూవీ రీమేక్ శ్రీకాంత్ అడ్డాల చేతికి?
సరైన హిట్ పడలేదు కానీ ఆమె స్టార్ హీరోయిన్ ఫీచర్స్ ఆమెలో ఉన్నాయి. యువత చూపు తిప్పుకోలేని అందం ఆమె సొంతం. ప్రస్తుతం రియా సేన్ ఇంటర్నెట్ లో సెగలు పుట్టిస్తోంది. క్లీవేజ్ షోలు, టాప్ లెస్ ఫోజులు, బికినీ ఫోటో షూట్స్ తో రియా సేన్ తెగ హంగామా చేస్తోంది.
రియా సేన్ బోల్డ్ ఫోటో షూట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారుతోంది. లేటెస్ట్ గా రియా సేన్ తన ఇన్స్టాగ్రామ్ లో ఓ పిక్ షేర్ చేసింది. యద అందాలని పొదుపు లేకుండా చూపిస్తున్న ఆమె ఫోజుకు యువత ఫిదా అవుతున్నారు.
ఇదిలా ఉండగా రియా సేన్ లైఫ్ లో ఓ వివాదం కూడా ఉంది. తన ప్రియుడితో శృంగారం చేస్తున్న వీడియో లీక్ అయిందంటూ కొన్నేళ్ల క్రితం బాలీవుడ్ లో వార్తలు వచ్చాయి. ఏది ఏమైనా రియా సేన్ ప్రస్తుతం ఎలాంటి సినిమాల్లోనూ నటించడం లేదు. అప్పుడప్పుడూ కొన్ని వెబ్ సిరీస్ లలో మెరుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com