ఓవర్ సీస్ లో కూడా రాణిస్తున్న 'పెళ్ళిచూపులు'

  • IndiaGlitz, [Wednesday,August 03 2016]

తరుణ్‌భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రాజ్‌కందుకూరి, యష్ రంగినేని నిర్మించిన చిత్రం 'పెళ్ళిచూపులు'. విజ‌య్‌దేవ‌ర‌కొండ‌, రీతూవ‌ర్మ న‌టించిన ఈ చిత్రానికి చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. విడుద‌లైన రోజు కంటే ఇప్పుడు సినిమా క‌లెక్ష‌న్స్ పెరుగుతున్నాయి. ఈ సినిమా చూసిన నిర్మాత డి.సురేష్ సినిమాను సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై విడుద‌ల చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవ‌ర్‌సీస్‌లో సైతం సినిమాకు మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. యు.ఎస్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు $ 330,662, అంటే మొత్తంగా రెండు కోట్ల 20 ల‌క్ష‌లును క‌లెక్ట్ చేసింది. చిన్న చిత్రానికి ఈ రేంజ్ క‌లెక్ష‌న్స రావ‌డం మంచి ప‌రిణామ‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి.

More News

రామ్, సంతోష్ శ్రీనివాస్, 14 రీల్స్ 'హైపర్' ఫస్ట్ లుక్

ఎనర్జిటిక్స్టార్రామ్, టాలెంటెడ్డైరెక్టర్ సంతోష్శ్రీనివాస్కాంబినేషన్లో 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్సుంకర నిర్మిస్తున్న యాక్షన్ఎంటర్టైనర్'హైపర్' (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు). ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఈరోజు విడుదల చేశారు.

రజనీకాంత్ అకౌంట్ హ్యక్ అయ్యింది..

సూపర్ స్టార్ రజనీకాంత్ సోషల్ మీడియాలో భాగమైన ట్విట్టర్ లో భాగమై ఉన్న సంగతి తెలిసిందే

సునీల్ 'ఈడు గోల్డ్ ఎహే' రిలీజ్ డేట్...

కమెడియిన్ నుండి హీరోగా మారిన సునీల్ హీరోగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మాతగా

బాలకృష్ణ నెక్ట్స్ షెడ్యూల్ ఫిక్సయ్యింది...

నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వై.రాజీవ్ రెడ్డి,జాగర్లమూడి సాయిబాబు నిర్మాతలు రూపొందుతోన్న చిత్రం'గౌతమీపుత్ర శాతకర్ణి'.

జనత గ్యారేజ్ షూటింగ్ ఆపేసిన సమంత..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ చిత్రం జనతా గ్యారేజ్.