తొలి దశ షూటింగ్ పూర్తి చేసుకున్న పెళ్లి కథ
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీ రామాంజనేయులు ఇంటర్నేషనల్ మూవీ కార్పొరేషన్ పతాకం పై వడ్డి రామాంజనేయులు నిర్మాతగా రూపొందుతొన్న సినిమా 'పెళ్లి కథ'. నూతన తారలు మనోహార్, ఇషిక, అయేషా జంటగా నటిస్తున్న ఈ సినిమాను ఓ యూత్ ఫుల్ అండం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు జి.యన్.మూర్తి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో శరవేగంగా జరుగుతోంది.
తాజాగా మొదటి షెడ్యల్ పూర్తి చేసకున్న ఈ చిత్ర బృందం ఏప్రిల్ 14 నుంచి రెండో షెడ్యూల్ ప్రారంభించబోతున్నారు. వైజాగా తో పాటు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రెండో దశ షూటింగ్ నిర్విహించేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. తొలి షెడ్యూల్ లో 50 శాతానికి పైగా షూటింగ్ జరిగిందని, సెకండ్ షెడ్యూల్ లో బ్యాలెన్స్ షూట్ చేసి సాధ్యమైనంత త్వరాగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నటు నిర్మాత రామాంజనేయులు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com