'పెళ్లిచూపులు' శాటిలైట్ హక్కులు ఎంతంటే'
Send us your feedback to audioarticles@vaarta.com
విజయ్ దేవరకొండ, రీతూవర్మ జంటగా తరుణ్‌భాస్కర్ దర్శకత్వంలో రాజ్‌కందుకూరి, యష్ రంగినేని నిర్మించిన చిత్రం పెళ్ళిచూపులు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు విడుదల చేసిన ఈ చిత్రం అన్నీ చోట్ల నుండి పాజిటివ్ టాక్‌ను రాబట్టుకుంది.
తాజాగా ఈ చిత్రం శాటిలైట్ హక్కులను ఓ ప్రమఖ టీవీ చానెల్( జెమిని టీవీ అని వినపడుతుంది) దాదాపు రెండున్నర కోట్ల రూపాయలను చెల్లించి దక్కించుకుందట. సినిమా మొత్తాన్ని కోటిన్నరతో విడుదల చేస్తే సినిమా మాత్రం నిర్మాతలకు లాభాల పంటలను పండిస్తుంది. అల్రెడి ఈ చిత్ర దర్శకుడు తరుణ్ భాస్కర్‌తో నిర్మాత సురేష్‌బాబు ఓ సినిమా చేయబోతున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments