నాగార్జునతో పాయల్
Send us your feedback to audioarticles@vaarta.com
తొలి చిత్రం 'ఆర్ఎక్స్ 100' లో ఘాటు రొమాన్స్‌తో రెచ్చి పోయిన పాయల్ రాజ్‌పుత్ ఇప్పుడు రవితేజతో 'డిస్కోరాజా'తో పాటు భాను శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా, రెండు తమిళ సినిమాల్లో..నాలుగు పంజాబీ సినిమాల్లోనూ నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.
ఇప్పుడు ఓ స్టార్ హీరో సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుందని సినీ వర్గాల కథనం. వివరాల ప్రకారం నాగార్జున, రాహుల్ రవీంద్రన్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న 'మన్మథుడు 2' చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే.
త్వరలోనే ప్రారంభం కాబోయే ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ నటించనుంది. ఆసక్తికరమైన విషయమేమంటే.. ఈ చిత్రంలో పాయల్ కీలక పాత్రలో నటించనుందట. మెయిన్ హీరోయిన్గా మరొకరిని ఎంపిక చేసుకోబోతున్నారని టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com