రవితేజతో పాయల్ రాజ్‌పుత్
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు మరో రెండు సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు. అందులో విఐ ఆనంద్ దర్శకత్వంలో చేస్తుంటే.. మరో చిత్రం సంతోశ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఉంటుంది. ఈ రెండు చిత్రాల్లో ముందుగా విఐ.ఆనంద్ సినిమా ముందుగా మొదలవుతుంది.
ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎస్.ఆర్.టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో రవితేజ డ్యూయెల్ రోల్. ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. ఓ హీరోయిన్‌గా నభా నటేశ్ నటిస్తుంటే.. మరో హీరోయిన్ కోసం చిత్ర యూనిట్ పాయల్ రాజ్‌పుత్ పేరును పరిశీలిస్తుంది. త్వరలోనే మరో హీరోయిన్ విషయంలో ఓ క్లారిటీ రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com