వాటినే టార్గెట్ చేసుకుంటున్న పవన్

  • IndiaGlitz, [Friday,August 18 2017]

సినిమా స‌క్సెస్ కావ‌డానికి సీజ‌న్‌తో ప‌ని లేద‌న్న‌ది పాత మాట‌. ఇప్పుడు వ‌సూళ్లు ఇంకా బాగా రావాలంటే సీజ‌న్స్‌నే న‌మ్ముకోక త‌ప్ప‌డం లేదు ఎంత పెద్ద స్టార్ అయినా. గ‌త రెండు మూడేళ్లుగా సంక్రాంతి, స‌మ్మ‌ర్‌, ద‌స‌రా టైంలో క‌నిపిస్తున్న సంద‌డి చూస్తే ఈ విష‌యం స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఇందుకు మిన‌హాయింపు కాదు.

గ‌త కొంత కాలంగా ప‌వ‌న్ వ‌రుస చిత్రాలు పండ‌గ టైంలోనే విడుద‌ల అవుతున్నాయి. 2015 సంక్రాంతికి గోపాల గోపాల‌, 2016 ఉగాదికి స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌, 2017 ఉగాదికి కాట‌మ‌రాయుడు చిత్రాల‌తో సంద‌డి చేసిన ప‌వ‌న్‌.. 2018 సంక్రాంతికి త్రివిక్ర‌మ్‌తో చేస్తున్న కొత్త చిత్రంతో సంద‌డి చేయ‌నున్నాడు. అంటే త‌న వ‌రుస‌ నాలుగు చిత్రాల‌ను పండ‌గ టైంలోనే ప‌వ‌న్ టార్గెట్ చేసుకున్నాడ‌న్న‌మాట‌.

More News

అప్పుడు గౌతమ్ మేనన్..ఇప్పుడు చందు మొండేటి..

'మనం' తరువాత సరైన విజయం లేని యువ కథానాయకుడు నాగచైతన్యకి 'ప్రేమమ్',

'ఉయ్యాలవాడ..' తో అధిగమిస్తాడా?

'ఖైదీ నెం.150' తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి.

లక్ష్మి మంచు ప్రధాన పాత్రలో ప్రొడక్షన్ నెం.4 ప్రారంభం

ప్రతీ చిత్రంతోనూ వైవిధ్యభరితమైన పాత్రలను పోషిస్తూ,నటిగా,నిర్మాతగా,సమాజ సేవకిగా పేరుపొందిన మంచు లక్ష్మి ప్రధాన పాత్ర లో

బిగ్ బాస్ షోలో సందడి చేసిన తాప్సీ

ఆనందో బ్రహ్మ ప్రమోషన్స్ లో భాగంగా ఢిల్లీబ్యూటీ తాప్సీ పాపులర్ రియాల్టీ షో బిగ్ బాస్ లో పాల్గొన్నారు.

చిరుకే కాదు తనక్కూడా..

గతేడాది ఏ సినిమా చేసినా.. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కి నిరాశే ఎదురైంది. అయితే ఈ ఏడాది మాత్రం కాజల్కి అనుగుణంగానే ఉంది.. ఇప్పటివరకు.