పవన్ 'ఖుషీ'కి పదిహేనేళ్లు
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా ఎస్.జె.సూర్య కాంబినేషన్ లో ఎ.ఎం.రత్నం నిర్మాతగా వచ్చిన సినిమా ఖుషీ. తమిళ సినిమాకు మాతృక ఖుషీ నుండి రీమేక్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ సక్సెస్ ను సాధించింది. 2006లో 2001, ఏప్రిల్ 27న విడుదలైన ఈ చిత్రం నేటికి సరిగ్గా 15 ఏళ్లను పూర్తి చేసుకుంది. పవన్ యాక్టింగ్, భూమిక గ్లామర్, మణిశర్మ మ్యూజిక్, పిసిశ్రీరాం ఫోటో్గ్రఫీ, సూర్యా మూవీస్ మేకింగ్ వాల్యూస్ సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసింది.
ఆసక్తి కరమైన విషయమేమంటే ఈ చిత్రంలో ఆడువారి మాటలకు అర్థాలే వేరులే.. అనే సాంగ్ చాలా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ లో పల్లవి లైన్ అయిన 'ఆడువారి మాటలకు అర్థాలే వేరులే' అనే టైటిల్ తో వెంకటేష్, శ్రీ రాఘవ డైరెక్ట్ చేసిన సినిమా కూడా 2007, ఏప్రిల్ 29న విడుదలైన పెద్ద విజయం సాధించడం విశేషంగా చెప్పుకోవచ్చు....
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com