యూరప్ కు పవన్
Send us your feedback to audioarticles@vaarta.com
జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు తర్వాత పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం `అజ్ఞాతవాసి`.(రిజిష్టర్ అయిన టైటిల్). పవన్ నటిస్తోన్న 25వ చిత్రమిది. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. అందులో భాగంగా చివరి షెడ్యూల్ యూరప్‌లో జరగనుంది.
నవంబర్ 15వరకు ఈ షెడ్యూల్ చిత్రీకరణలో పవన్, కీర్తిసురేష్, అను ఇమ్మాన్యుయేల్‌లపై పాటల చిత్రీకరణ జరుగుతుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments