బన్ని నిర్మాతతో పవన్...?

  • IndiaGlitz, [Thursday,June 02 2016]

ప్రస్తుతం శరత్ మరార్ నిర్మాతగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. పవన్ మరో సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయడానికి రెఢీ అవుతున్నాడు.

నిజానికి వీరిద్దరి కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ వారు సినిమా చేస్తారని, అందుకోసం కొంత మొత్తాన్ని అడ్వాన్స్ గా ఇచ్చారని వార్తలు వినిపించాయి. అయితే ఏమైందో ఏమో కానీ ఇప్పుడు వీరి స్థానంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ అధినేత ఎస్.రాధాకృష్ణ(చినబాబు)ఈ చిత్రాన్ని నిర్మిస్తాడని అంటున్నారు మరి.

More News

దుబాయ్ లో సాంగ్స్ షూటింగ్ పూర్తి చేసుకున్న జ‌క్క‌న్న‌

గోల్డెన్‌స్టార్‌ సునీల్ హీరోగా, మన్నార్ చోప్రా హీరోయిన్ గా, ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ త‌రువాత ఆర్.పి.ఎ.క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా రూపొందుతోన్న చిత్రం జక్కన్న చిత్రం ఇటీవలే దుబాయ్ లోని అంద‌మైన లోకేష‌న్స్ లో జానీ మాస్ట‌ర్ కొరియోగ్రాఫ‌ర్ గా సాంగ్ షూటింగ్ జ‌రుపుకుంది. వంశీ కృష్ణ అకెళ్ళ దర్శకత్వంలో ఆర్.సుదర్శన్ రెడ్డి ఈ చ

ప్రభాస్ తో బ్రిటీష్ భామ..

ప్రస్తుతం బాహుబలి2 చిత్రీకరణలో బిజీగా ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమా తర్వాత రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.

రెండు ప్రాజెక్ట్ లను ఎనౌన్స్ చేసిన రాజ్ తరుణ్....

ఉయ్యాలా జంపాల,సినిమా చూపిస్త మావ,కుమారి 21ఎఫ్...చిత్రాలతో హ్యాట్రిక్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ హీరో రాజ్ తరుణ్.

కబాలి ఆడియో రిలీజ్ డేట్..

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం కబాలి.ఈ చిత్రాన్నియువ దర్శకుడు రంజిత్ తెరకెక్కించారు.

సాహసం శ్వాసగా సాగిపో టీజర్ రిలీజ్...

అక్కినేని నాగ చైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సాహసం శ్వాసగా సాగిపో.