పవన్ వాయస్ ఓవర్..

  • IndiaGlitz, [Tuesday,March 01 2016]

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు, రాజకీయాలే కాకుండా అవేర్ నెస్ కోసం ఓ యాడ్ లో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాడట. క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కోసం చేస్తున్న ఈ యాడ్ కు సంబంబంధిచిన షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుందట. చెడు అలవాట్లకు దూరంగా ఉండండంటూ అందరిలో అవగాహన కల్పించేలా ఈయాడ్ ఉంటుందట. అలాగే ఈయాడ్ ను త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన థియేటర్స్ లో ప్రదర్శిస్తారట. సాధారణంగా కమర్షియల్ యాడ్స్ కు దూరంగా ఉండే పవన్ కళ్యాణ్ ఇలాంటి కార్యక్రమం కోసం ముందుకు రావడం మంచి పరిణామమని అందరూ అంటున్నారు.

More News

అందుకే తమన్నా చేస్తుందట...

మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు తెలుగు,తమిళంలో విడుదల కానున్న ద్విభాషా చిత్రం ఊపిరి విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంది.

మార్చి 18న వస్తున్న 'మేము'

సూపర్ స్టార్ సూర్య-అమలాపాల్-బిందుమాధవి నటించగా తమిళంలో ఘన విజయం సాధించిన "పసంగ-2"తెలుగులో "మేము" పేరుతో అనువాధమవుతుండడం తెలిసిందే.

ప్రేమకథకు ఓకే చెప్పిన హేబా...

కుమారి 21ఎఫ్ చిత్రంతో టాలీవుడ్ యూత్ కు దగ్గరైన హీరోయిన్ హేబాపటేల్ ఇప్పుడు విష్ణు హీరోగా,

ప్రభాస్ తో మూవీ ప్లాన్ చేస్తున్నమనోజ్ డైరెక్టర్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బాహుబలి 2 మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.

మెగా హీరో మూవీలో అనసూయ...

బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమై..అనతి కాలంలోనే బాగా పాపులర్ అయిన యాంకర్ టర్నడ్ యాక్ట్రస్ అనసూయ.