పవన్‌కు కంటి ఆపరేషన్
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమాల నుండి రాజకీయాల్లోకి వెళ్లిన పవన్‌కల్యాణ్ .. జనసేన పార్టీ అధినేతగా రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు. అయితే పర్యటన ప్రారంభంలో కంటి ఇన్ఫెక్షన్ కారణంగా పవన్ కొంతకాలం ఇబ్బంది పడ్డారు. కంటి అద్దాలతో మెనేజ్ చేశారు. అప్పట్లో కొన్ని ఫంక్షన్స్‌లో నల్లకళ్లద్దాలతో పవన్ కనపడ్డారు.
ఇప్పుడు ఆ కంటి ఇన్ఫెక్షన్స్ మళ్లీ పవన్‌ను ఇబ్బంది పెట్టింది. దాంతో.. పవన్ కంటికి ఆపరేషన్ జరిగింది. డాక్టర్స్ పూర్తి విశ్రాంతి తీసుకోవాలని పవన్‌కు సూచించారట. ఇప్పుడు పవన్ మళ్లీ రాజకీయాల పర్యటనలకు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments