ప‌వ‌న్‌కు కంటి ఆప‌రేష‌న్‌

  • IndiaGlitz, [Friday,August 24 2018]

సినిమాల నుండి రాజ‌కీయాల్లోకి వెళ్లిన ప‌వ‌న్‌క‌ల్యాణ్ .. జ‌న‌సేన పార్టీ అధినేతగా రాష్ట్ర‌మంతా ప‌ర్య‌టిస్తున్నారు. అయితే ప‌ర్య‌ట‌న ప్రారంభంలో కంటి ఇన్‌ఫెక్ష‌న్ కార‌ణంగా ప‌వ‌న్ కొంత‌కాలం ఇబ్బంది ప‌డ్డారు. కంటి అద్దాల‌తో మెనేజ్ చేశారు. అప్ప‌ట్లో కొన్ని ఫంక్ష‌న్స్‌లో న‌ల్ల‌క‌ళ్ల‌ద్దాల‌తో ప‌వ‌న్ క‌న‌ప‌డ్డారు.

ఇప్పుడు ఆ కంటి ఇన్‌ఫెక్ష‌న్స్ మ‌ళ్లీ ప‌వ‌న్‌ను ఇబ్బంది పెట్టింది. దాంతో.. ప‌వ‌న్ కంటికి ఆప‌రేష‌న్ జ‌రిగింది. డాక్ట‌ర్స్ పూర్తి విశ్రాంతి తీసుకోవాల‌ని ప‌వ‌న్‌కు సూచించార‌ట‌. ఇప్పుడు ప‌వ‌న్ మ‌ళ్లీ రాజకీయాల ప‌ర్య‌ట‌న‌ల‌కు బ్రేక్ ఇవ్వాల్సి వ‌చ్చింది.

More News

తెలుగులో వస్తున్న మొట్టమొదటి జాంబీ చిత్రం 'విషపురం'

హార్ట్ బ్రేకర్ క్రియేషన్స్ ప‌తాకంపై ష‌ఫీ ముఖ్య పాత్రలో ఆయుష్ రామ్, శ్రావ‌ణి హీరో హీరోయిన్లుగా  జాంబి జాన‌ర్ లో తెలుగులో వసున్న మొట్టమొదటి చిత్రం "విషపురం".

ఆగ‌స్ట్ 31న న‌య‌నతార 'కో ..కో ..కోకిల‌'

లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార టైటిల్ పాత్ర‌ధారిగా నెల్సన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించిన చిత్రం

బైక్ రేస‌ర్‌గా న‌టిస్తున్న హీరో...

ఒక విచిత్రంతో హీరోగా న‌టించినా త‌ర్వాత తెలుగులో స‌రైన బ్రేక్ రాని ఆది పినిశెట్టి.. త‌మిళంలోకి వెళ్లి హీరోగా న‌టించి స‌క్సెస్ సాధించాడు.

సీనియ‌ర్ హీరో జోడిగా..

ముంబై, రోజా చిత్రాల్లో సంద‌డి చేసి అప్ప‌టి అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడిగా ఉన్న అర‌వింద స్వామి త‌ర్వాత సినిమాల నుండి విరామం తీసుకున్నాడు.

కేర‌ళ‌కు లారెన్స్ భారీ సాయం

డాన్స్ మాస్ట‌ర్, డైరెక్ట‌ర్‌, యాక్ట‌ర్ రాఘ‌వ లారెన్స్‌.. కేవ‌లం సినిమాలకే ప‌రిమితం కాకుండా సామాజిక సేవ చేయ‌డానికి ఎప్పుడూ ముందుంటారు.