మరోసారి సింగర్ గా మారుతున్న సర్ధార్..

  • IndiaGlitz, [Tuesday,December 01 2015]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. ఈ చిత్రాన్ని బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ ఫ్రెండ్ శ‌ర‌త్ మ‌రార్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ గుజ‌రాత్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ ఫ‌స్ట్ టైం న‌టిస్తుండ‌డం విశేషం. ఈ చిత్రంలో ఓ బిట్ సాంగ్ ఉంద‌ట‌. ఆ బిట్ సాంగ్ ను ప‌వ‌న్ తో పాడిస్తే బాగుంటుంద‌నే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట డైరెక్ట‌ర్ బాబీ. అలాగే మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీప్ర‌సాద్ కూడా ప‌వ‌న్ తో పాడించాల‌నుకుంటున్నాడ‌ట‌. ప‌వ‌న్ గ‌తంలో పాడిన పాట‌లు బాగా ఆక‌ట్టుకున్నాయి. మ‌రి...స‌ర్ధార్ లో కూడా ప‌వ‌న్ సింగ‌ర్ గా మారి పాట పాడితే ఇక ఫ్యాన్స్ కి పండ‌గే.

More News

మూడోసారి జతకడుతున్నహిట్ పెయిర్..

మూడోసారి జతకడుతున్న హిట్ పెయిర్...ఎవరనుకుంటున్నారా..?ఉయ్యాలా జంపాలా జంట రాజ్ తరుణ్,అవికా గోర్.వీరిద్దరు ఉయ్యాలా జంపాలా మూవీతో తెలుగు తెరకు పరిచయమై..

ఘనంగా 'బెంగాల్ టైగర్' ప్లాటినం డిస్క్ వేడుక

మాస్ రాజా రవితేజ నటించిన తాజా చిత్రం బెంగాల్ టైగర్.ఈ చిత్రాన్ని సంపత్ నంది తెరకెక్కించారు.శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె.రాధామోహన్ ఈ మూవీని నిర్మించారు.

నేను శైల‌జ లో రామ్ క్యారెక్ట‌ర్ ఇదే..

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ న‌టిస్తున్న తాజా చిత్రం నేను శైల‌జ‌. ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో స్ర‌వంతి మూవీస్ బ్యాన‌ర్ పై స్ర‌వంతి ర‌వి కిషోర్ నిర్మిస్తున్నారు.

'అ..ఆ..'తో బ్రేక్ అవుతుందా?

'ఇష్క్','గుండె జారి గల్లంతయ్యిందే' చిత్రాలతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు నితిన్.అయితే..ఆ తరువాత నటించిన సినిమాలే నితిన్ కి ఏ మాత్రం అచ్చి రాలేదు.

మెగా హీరో తో ఫీల్ మై ల‌వ్..

దిల్ రాజు ఫిలిం ఛాంబ‌ర్ లో ఫీల్ మై ల‌వ్ అనే టైటిల్ రిజిష్ట‌ర్ చేయించారు. ఈ టైటిల్ బ‌య‌టికి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఎవ‌రి కోసం ఈ టైటిల్ రిజిష్ట‌ర్ చేయించాడ‌నే ఇంట్ర‌స్ట్ అండ్ ఎంక్వైరీ స్టార్ట్ అయ్యింది.