close
Choose your channels

తేజ్ గురించి పవన్ కేర్...

Monday, September 21, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కి ముగ్గురు మావయ్యలు నుండి ఫుల్ సపోర్ట్ దొరుకుతుంది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తేజ్ గురించి కాస్తా ఎక్కువ శ్రద్ధే కనపరుస్తున్నాడట. బాగా డబ్బు సంపాదించిన తర్వాత స్పోర్ట్స్ బైక్ కొనుక్కోవాలని తేజ్ కి కోరిక ఉండేదట. సినిమాల్లో బిజీ అయిన తర్వాత రీసెంట్ గా హర్లీ డేవిడ్ సన్ స్పోర్ట్స్ బైక్ ను కొన్నాడట.

అయితే ఆ విషయం తెలుసుకున్న పవర్ స్టార్ వెంటనే తేజ్ కి ఫోన్ చేసి ఎందుకు బైక్ కొన్నావని అడిగాడు. తనకిష్టమని చెప్పడంతో హెల్మెట్, సేఫ్టీ జాకెట్ వాడమని, ఎక్కువ స్పీడ్ వద్దని సూచించారట. తనకే కాదు. తన కజిన్స్ అందరి గురించి పవన్ కేర్ తీసుకుంటారని తేజ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ ఈ సెప్టెంబర్ 24న సుబ్రమణ్యం ఫర్ సేల్` చిత్రంతో మన ముందుకు రానున్నాడట.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment