తేజ్ గురించి పవన్ కేర్...

  • IndiaGlitz, [Monday,September 21 2015]

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కి ముగ్గురు మావయ్యలు నుండి ఫుల్ సపోర్ట్ దొరుకుతుంది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తేజ్ గురించి కాస్తా ఎక్కువ శ్రద్ధే కనపరుస్తున్నాడట. బాగా డబ్బు సంపాదించిన తర్వాత స్పోర్ట్స్ బైక్ కొనుక్కోవాలని తేజ్ కి కోరిక ఉండేదట. సినిమాల్లో బిజీ అయిన తర్వాత రీసెంట్ గా హర్లీ డేవిడ్ సన్ స్పోర్ట్స్ బైక్ ను కొన్నాడట.

అయితే ఆ విషయం తెలుసుకున్న పవర్ స్టార్ వెంటనే తేజ్ కి ఫోన్ చేసి ఎందుకు బైక్ కొన్నావని అడిగాడు. తనకిష్టమని చెప్పడంతో హెల్మెట్, సేఫ్టీ జాకెట్ వాడమని, ఎక్కువ స్పీడ్ వద్దని సూచించారట. తనకే కాదు. తన కజిన్స్ అందరి గురించి పవన్ కేర్ తీసుకుంటారని తేజ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ ఈ సెప్టెంబర్ 24న సుబ్రమణ్యం ఫర్ సేల్' చిత్రంతో మన ముందుకు రానున్నాడట.

More News

తేజ్ మూవీకి ముహుర్తం కుదిరింది...

‘పిల్లానువ్వు లేని జీవితం’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత సాయిధరమ్ తేజ్ హీరోగా, ఈ ఏడాది ‘పటాస్’ వంటి చిత్రంతో తొలి సక్సెస్ అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో

అఖిల్ మూవీ కథేంటి...?

అక్కినేని వంశం నుంచి తెలుగు తెరకు పరిచయం అవుతున్న నాగార్జున మరో వారసుడు అఖిల్.సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో అఖిల్ ఫస్ట్ మూవీని హీరో నితిన్ నిర్మించిన విషయం తెలిసిందే.

అలా చేస్తే త‌ప్పేంటి అంటున్న సాయిథ‌ర‌మ్ తేజ్

రేయ్, పిల్లా నువ్వులేని జీవితం...చిత్రాల‌తో మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న యంగ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్. హారీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సాయిథ‌ర‌మ్ తేజ్ న‌టించిన చిత్రం సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు.

25న వస్తున్న 'చంద్రిక'

ఫ్లయింగ్ వీల్స్ ప్రొడక్షన్స్ పతాకంపై..యోగేష్ దర్శకత్వంలో శ్రీమతి వి.ఆశ నిర్మిస్తున్న హర్రర్ డ్రామా ఎంటర్టైనర్‘చంద్రిక’.

సాయిథ‌ర‌మ్ తేజ్ న్యూమూవీకి వెరైటీ టైటిల్..

మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిథ‌ర‌మ్ తేజ న‌టించిన తాజా చిత్రం సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్. ఈ చిత్రాన్ని హారీష్ శంక‌ర్ తెర‌కెక్కించారు.