బుల్లితెర పై పవన్ వారసుడు
Friday, August 19, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
రేణుదేశాయ్ తెరకెక్కించిన విభిన్నకథా చిత్రం ఇష్క్ వాలా లవ్. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కుమారుడు అఖిరానందన్ నటించాడు. అకిరా ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందింది. వైవిధ్యమైన ప్రేమకథా చిత్రంగా రూపొందిన ఇష్క్ వాలా లవ్ చిత్రాన్ని ఈటీవీ సెప్టెంబర్ 4న ప్రసారం చేయనుంది. ఈ విషయాన్ని రేణుదేశాయ్ ఫేస్ బుక్ ద్వారా తెలియచేస్తూ...ఫైనల్ గా అకిరానందన్ డెబ్యూ బుల్లితెర పై రాబోతుంది అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2. ఈ సందర్భంగా సెప్టెంబర్ 4న పవన్ కళ్యాణ్ తనయుడు అఖిరానందన్ నటించిన ఇష్క్ వాలా లవ్ చిత్రాన్ని ప్రసారం చేస్తుండడం విశేషం..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments