ఈరోజు పవన్ మూవీ ప్రారంభమైంది..

  • IndiaGlitz, [Wednesday,April 27 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొత్త సినిమా ఈనెల 29న ప్రారంభం అవుతుంది అనుకున్నారు. కానీ...ప‌వ‌న్ త‌న కొత్త సినిమాని ఈరోజే ప్రారంభించేసారు. ఎస్.జె.సూర్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందే ఈ చిత్రాన్ని ప‌వ‌న్ ఫ్రెండ్ శ‌ర‌త్ మ‌రార్ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రాన్ని శ‌ర‌త్ మ‌రార్ కొత్త ఆఫీస్ లో ఈరోజు ఉద‌యం పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించారు. ఖుషీ, పులి త‌ర్వాత ప‌వ‌న్ - ఎస్.జె.సూర్య క‌ల‌సి చేస్తున్న మూడ‌వ చిత్ర‌మిది. ఈ చిత్రానికి రామ‌జోగ‌య్య శాస్త్రి సాహిత్యాన్ని అందిస్తుండ‌గా...అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. త్వ‌ర‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

కృష్ణవంశీ కొత్త సినిమా నక్షత్రం ప్రారంభం

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కొత్త సినిమా నక్షత్రం ఈరోజు ప్రారంభమైంది.

కమల్ ఏదీ చేసినా ప్రయోగమే...

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఏదీ చేసినా ప్రయోగ తరహాలో కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తారు.

సూర్య ప్లానింగ్ భారీగానే ఉంది....

సూర్య హీరోగా నిర్మాతగా 2డి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం '24'.

సీక్వెల్స్ పైనే కన్నేశాడెందుకని....

13బి,ఇష్క్,మనం చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న దర్శకుడు విక్రమ్ కె.కుమార్ ఇప్పుడు సూర్య హీరోగా సైన్స్ ఫిక్షన్ మూవీ 24ను డైరెక్ట్ చేశాడు.

ఈ నెల 29న వస్తున్న ధనుష్ - కాజల్ 'మాస్'

ధనుష్-కాజల్ జంటగా తమిళంలో మంచి విజయం సాధించిన 'మారి' తెలుగులో 'మాస్' పేరుతో అనువాదమవుతుండడం తెలిసిందే.