ఈరోజు పవన్ మూవీ ప్రారంభమైంది..
Wednesday, April 27, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఈనెల 29న ప్రారంభం అవుతుంది అనుకున్నారు. కానీ...పవన్ తన కొత్త సినిమాని ఈరోజే ప్రారంభించేసారు. ఎస్.జె.సూర్య దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని పవన్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రాన్ని శరత్ మరార్ కొత్త ఆఫీస్ లో ఈరోజు ఉదయం పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఖుషీ, పులి తర్వాత పవన్ - ఎస్.జె.సూర్య కలసి చేస్తున్న మూడవ చిత్రమిది. ఈ చిత్రానికి రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందిస్తుండగా...అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments