తండ్రిలా పవర్ స్టార్ కాకూడదు
Saturday, April 8, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
ఈరోజు పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ తనయుడు అకీరానంద్ 13వ పుట్టినరోజు. అకీరా పుట్టినరోజు సందర్భంగా తల్లి రేణుదేశాయ్ కొడుక్కి విషెష్ చెప్పింది. రేణు చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. నా కొడుకు 13ఏట అడుగుపెడుతుండటంతో బావోద్వేగం కూడుకుని మాటలు రావడం లేదు.
అకీరా తల్లిదండ్రుల నీడలో కాకుండా తన కంటూ ప్రత్యేకతను సాధించుకోవాలి. అలాగే అకీరా జూనియర్ పవర్ స్టార్ కాకుండా..తన స్థానాన్ని ఏర్పరుచుకోవాలి అంటూ సోషల్ మీడియాలో అకీరాతో ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments