తండ్రిలా పవర్ స్టార్ కాకూడదు

  • IndiaGlitz, [Saturday,April 08 2017]

ఈరోజు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌న‌యుడు అకీరానంద్ 13వ పుట్టిన‌రోజు. అకీరా పుట్టిన‌రోజు సంద‌ర్భంగా త‌ల్లి రేణుదేశాయ్ కొడుక్కి విషెష్ చెప్పింది. రేణు చేసిన పోస్ట్ ఇప్పుడు వైర‌ల్ అవుతుంది. నా కొడుకు 13ఏట అడుగుపెడుతుండ‌టంతో బావోద్వేగం కూడుకుని మాట‌లు రావ‌డం లేదు.
అకీరా త‌ల్లిదండ్రుల నీడ‌లో కాకుండా త‌న కంటూ ప్ర‌త్యేక‌త‌ను సాధించుకోవాలి. అలాగే అకీరా జూనియ‌ర్ ప‌వ‌ర్ స్టార్ కాకుండా..త‌న స్థానాన్ని ఏర్ప‌రుచుకోవాలి అంటూ సోష‌ల్ మీడియాలో అకీరాతో ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది.