స‌ర్ధార్ లో..చిరు సాంగ్ కి ప‌వ‌న్ స్టెప్స్

  • IndiaGlitz, [Friday,March 04 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న‌స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ప‌వ‌న్ - కాజ‌ల్ జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని బాబీ తెర‌కెక్కిస్తున్నారు. యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీప్ర‌సాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే...ఈ చిత్రంలో చిరు పాట‌కు ప‌వన్ స్టెప్స్ వేస్తుండ‌డం విశేషం.

ఇంత‌కీ ప‌వ‌న్ చిరు న‌టించి ఏ పాట‌కు స్టెప్స్ వేస్తున్నాడు అంటారా..? కొండ‌వీటి రాజా చిత్రంలో నా కోక బాగుందా అనే పాట‌ను స‌ర్ధార్ కోసం రీమిక్స్ చేస్తున్నార‌ని స‌మాచారం. ఈ పాట‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ - ల‌క్ష్మీరాయ్ ల‌పై చిత్రీక‌రించ‌నున్నారు. ప‌స్ట్ టైం ప‌వ‌న్ చిరు పాట‌ను రీమిక్స్ చేస్తుండ‌డం విశేషం. అందుకే అనుకుంట స‌ర్ధార్ సెట్స్ కి చిరు వెళ్లి సంద‌డి చేసారు. స‌ర్ధార్ ఆడియోకి కూడా చిరు చీఫ్ గెస్ట్ గా హాజ‌రు కానున్నార‌ని స‌మాచారం. ఈనెల 20న ఆడియోను, ఏప్రిల్ 8న సినిమాను రిలీజ్ చేయ‌నున్నారు.

More News

ఉమెన్స్ డే కోసం శృతిపాట...

ప్రస్తుతం నార్త్,సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న కమల్ హాసన్ గారాల తనయ శృతిహాసన్ బేసిక్ గా మ్యూజిషియన్ అండ్ సింగర్ కూడా అన్న సంగతి అందరికీ తెలిసిందే.

వందకు పైగా సెంటర్స్ లో సోగ్గాడు అర్థశత దినోత్సవం..

టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా నటిస్తూ...నిర్మించిన సంచలన చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా.

ప్రయోగానికి రెడీ అవుతున్న యంగ్ హీరో..

ఊహలు గుసగుసలాడే,దిక్కులు చూడకు రామయ్య...చిత్రాలతో మంచి గుర్తింపు ఏర్పరుచుకున్న యంగ్ హీరో నాగశౌర్య.

18న వస్తున్న ధనుష్ - కాజల్ 'మాస్'

సూపర్ మాస్ హీరో ధనుష్-సూపర్ బ్యూటి కాజల్ జంటగా నటించగా తమిళంలో మంచి విజయం సాధించిన 'మారి'

గుంటూరు టాకీస్ లో రివాల్వ‌ర్ రాణి ని చూసి షాక్ అవుతారు - హీరోయిన్ శ్ర‌ద్దాదాస్

అధినేత, ఆర్య 2, డార్లింగ్, నాగ‌వ‌ల్లి, మొగుడు, రేయ్...త‌దిత‌ర చిత్రాల్లో న‌టించిన హీరోయిన్ శ్ర‌ద్దాదాస్. తాజాగా శ్ర‌ద్దాదాస్ గుంటూర్ టాకీస్ సినిమాలో న‌టించింది. ప్ర‌వీణ్ స‌త్తార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన గుంటూరు టాకీస్ చిత్రం ఈనెల 4న రిలీజ్ అవుతుంది.