విశ్వనాథ్ చిత్రాలు ఆణిముత్యాలు: పవన్ కళ్యాణ్

  • IndiaGlitz, [Wednesday,April 26 2017]

క‌ళాత‌పస్పి కె.విశ్వ‌నాథ్‌కు దాదా సాహెబ్ పాల్కే అవార్డు రావ‌డం ప‌ట్ల తెలుగు ఇండ‌స్ట్రీ అంతా సంతోషాన్ని వ్య‌క్తం చేస్తుంది. అందులో భాగంగా సినీ ప్ర‌ముఖలంద‌రూ కె.విశ్వనాథ్‌ను క‌లిసి అభినంద‌నలు తెలుపుతున్నారు. ప‌న‌వ్‌క‌ళ్యాణ్, డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్‌తో కె.విశ్వ‌నాథ్‌ను క‌లిసి అభినంద‌న‌లు తెలిపారు. ప్ర‌తి తెలుగువాడు గ‌ర్వ‌ప‌డాల్సిన త‌రుణ‌మిద‌ని అన్నారు. తాను శంక‌రాభ‌ర‌ణం సినిమాను చాలా సార్లు చూశాన‌ని, విశ్వ‌నాథ్ తీసిన శుభ‌లేఖ‌, స్వాతిముత్యం, శంక‌రాభ‌ర‌ణం త‌న‌కు చాలా ఇష్ట‌మైన చిత్రాల‌నీ అన్నారు. విశ్వ‌నాథ్ తీసిన 12 చిత్రాల‌తో ఓ డిస్క్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు కూడా ప‌వ‌న్ తెలిపారు.

More News

స్లొవేనియా వెళ్తున్న గంటా రవి, జయంత్ సి. పరాన్జీల 'జయదేవ్'

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్

విడుదలకు ముస్తాబవుతున్న సందీప్ కిషన్ 'నక్షత్రం'

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్సకత్వంలో శ్రీ చక్ర మీడియా సారధ్యంలో 'బుట్ట బొమ్మ క్రియేషన్స్ ' పతాకంపై

ప్రేమమ్ హీరోయిన్ స్థానంలో అమైరా...

బాలీవుడ్ హీరోయిన్ అమైరా దస్తర్ తెలుగు సినిమాలో నటించనుంది.

టెన్నిస్ స్టార్ బయోపిక్ చేస్తున్న హీరోయిన్...

ఆషికి 2తో కుర్రకారు గుండెలను కొల్లగొట్టిన శ్రద్ధాకపూర్ ఇప్పుడు టెన్నిస్ స్టార్ సైనా నెహ్వాల్ బయోపిక్ లో నటించనుంది.

హ్యుజ్ రెస్పాన్స్ రాబట్టుకున్న రాజ్ తరుణ్ 'అంధగాడు' టీజర్

ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి.బ్యానర్లో రాజ్ తరుణ్ హీరోగా ఈడోరకం-ఆడోరకం,