'దంగల్ ' కు పవన్ కల్యాణ్ ప్రశంసలు...

  • IndiaGlitz, [Sunday,January 01 2017]

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమీర్‌ఖాన్ న‌టించిన దంగ‌ల్ వ‌రల్డ్‌వైడ్ క‌లెక్ష‌న్స్ సునామీని క్రియేట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సినిమాను చూసిన వారంద‌రూ సినిమా చాలా బావుంద‌ని అప్రిసియేట్ చేస్తున్నారు. ఇప్పుడా వ‌రుస‌లో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ కూడా చేరాడు. రీసెంట్‌గా సినిమా చూసిన ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా సినిమాపై త‌న అభిప్రాయాన్ని తెలియ‌ప‌రిచాడు. అమీర్‌ఖాన్ త‌న‌దైన న‌ట‌న‌తో ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ను గెలుచుకున్నారు.

అమీర్ వంటి గొప్ప న‌టుడు మ‌న భారతీయుడు కావ‌డం మ‌న‌కు గ‌ర్వ‌కార‌ణం. ద‌ర్శ‌కుడు నితీష్ ప్రేక్ష‌కుల‌ను క‌థ‌లో లీన‌మ‌య్యేలా చేయ‌డంలో స‌క్సెస్ అయ్యారు. అమీర్ ఖాన్‌తో పాటు గీతా పొగ‌ట్ పాత్ర‌లో న‌టించిన జైరా వసీం, ఫాతిమా సనా షేక్, బబితా ఫొగట్ గా నటించిన సుహానీ భట్నాగర్, సన్యా మల్హోత్రాలు ఎంతో అద్బుతంగా న‌టించారు. వారికి నా అభినంద‌న‌లు స్త్రీ సాధికార‌త‌ను తెలియ‌జేసే చిత్ర‌మిద‌ని తెలిపారు.

More News

న్యూఇయర్ ను కలిసి సెలబ్రేట్ చేసుకున్న స్టార్స్....

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ కు ఉన్న క్రేజే వేరు.అలాగే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఉన్న అభిమాన గణమే వేరు.

'శతమానం భవతి' రిలీజ్ డేట్ ఫిక్స్....

దిల్ రాజు నిర్మాణంలో,శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ శర్వానంద్ హీరో వేగేశ్న సతీష్ దర్శకత్వం లో

బ్రేక్ ఇచ్చిన దర్శకుడితో మరోసారి....

హీరో శర్వానంద్ ఇప్పుడు సెలక్ట్ మూవీస్ చేస్తూ మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.

మూడు సినిమాలను ఎనౌన్స్ చేసిన సూపర్ స్టార్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం క్రేజీ డైరెక్టర్ మురుగుదాస్ దర్శకత్వంలో

నందు 'కన్నుల్లో నీరూపమే' రిలీజ్ కి రెడీ

టాలెంటెడ్ యంగ్ హీరో నందు తదుపరి సినిమా కన్నుల్లో నీరూపమే రిలీజ్ కి సిద్ధమైంది.