అంటే పవన్ సినిమా లేనట్టే...

  • IndiaGlitz, [Saturday,August 08 2015]

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ భజరంగీ భాయ్ జాన్' చిత్రాన్ని రీమేక్ చేస్తారని ఒక వారం రోజులుగా వార్తలు వినపడుతున్నాయి. విజయేంద్రప్రసాద్ కథను అందించిన ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించాడు. అయితే తాజాగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో రాణీ రాణమ్మ' పేరుతో అర్జున్, లక్ష్మీరాయ్ లు జంటగా ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో కూడా ఓ శ్రీలంకకి చెందిన అమ్మాయి ఇండియా చేరుకోవడం ఆ అమ్మాయిని హీరో శ్రీలంకకు చేర్చడం అనే కథాంశంతో రూపొందుతోంది. రెండు సినిమాల కాన్సెప్ట్ ఒకటే కావడంతో ఇక భజరంగీ భాయ్ జాన్ సినిమా రీమేక్ లేనట్టే, అంటే పవన్ సినిమా లేనట్టే కదా...

More News

ఆ హీరోతో చేయాలనుందని అంటున్న తెలుగు స్టార్

హీరో నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ గా సినిమాలు చేస్తున్న హీరో జగపతి బాబు ఇప్పుడు చేతి నిండా ఆఫర్స్ తో బిజీగా ఉన్నాడు. తెలుగు, తమిళంలో వరుస సినిమాలు చేస్తున్నాడు.

విక్రమ్ సినిమా రిలీజ్ డేట్ మళ్లీ వెనక్కి...

‘ఐ’ చిత్రం తర్వాత చియాన్ విక్రమ్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో ‘పత్తు ఎన్రత్తు కుల్ల’ సినిమా చేస్తున్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తుంది.

కార్తిక డ్రీమ్ క్రియోషన్స్ ప్రోడక్షన్ నెం-1 'చిత్రం భళారే విచిత్రం'

'కాళిచరణ్','లవర్స్'వంటి చిత్రాల్లో నటించి మెప్పించి అందరిని ఆకట్టుకున్న చాందిని ప్రధాన పాత్రలో,'రోమాంటిక్ క్రైమ్ స్టోరి' లాంటి విజయవంతమైన చిత్రంలో నటించిన మనోజ్ నందన్,

మహేష్ కి పుట్టిన రోజు గిఫ్ట్...

నేనెప్పుడూ నా అభిమానులను సంతోష పెట్టడానికే సినిమాలు తీస్తాను. నా గత చిత్రాలు (నేనొక్కడినే, ఆగడు) నా అభిమానులను అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయాయి.

'శ్రీమంతుడు' మూవీ రివ్యూ

ఒక బాగా డబ్బున్న తండ్రికి, వ్యతిరేక భావాలున్న కొడుకు, ప్రేమ కోసం, కుటుంబం కోసం, తండ్రి కోసం ఏదైనా చేయాలనుకోవడం సింపుల్ గా చెప్పాలంటే ఇదే శ్రీమంతుడు కాన్సెప్ట్. మరి ఇప్పుడు కాన్సెప్ట్ తో పాటు స్టార్ స్టేటస్ కూడా సినిమాల రేంజ్ ను మార్చేస్తున్నాయి.