అంటే పవన్ సినిమా లేనట్టే...
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ భజరంగీ భాయ్ జాన్` చిత్రాన్ని రీమేక్ చేస్తారని ఒక వారం రోజులుగా వార్తలు వినపడుతున్నాయి. విజయేంద్రప్రసాద్ కథను అందించిన ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించాడు. అయితే తాజాగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో రాణీ రాణమ్మ` పేరుతో అర్జున్, లక్ష్మీరాయ్ లు జంటగా ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో కూడా ఓ శ్రీలంకకి చెందిన అమ్మాయి ఇండియా చేరుకోవడం ఆ అమ్మాయిని హీరో శ్రీలంకకు చేర్చడం అనే కథాంశంతో రూపొందుతోంది. రెండు సినిమాల కాన్సెప్ట్ ఒకటే కావడంతో ఇక భజరంగీ భాయ్ జాన్ సినిమా రీమేక్ లేనట్టే, అంటే పవన్ సినిమా లేనట్టే కదా...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com