పవన్ సినిమా కొత్త టైటిల్....

  • IndiaGlitz, [Wednesday,August 16 2017]

మాట‌ల మాంత్రికుడు, ఏస్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ప్ర‌స్తుతం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఓ సినిమా రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్ క‌ల‌యిక‌లో వ‌స్తున్న ఈ హ్యాట్రిక్ ప్ర‌య‌త్నానికి టైటిల్ అయితే ఫిక్స్ కాలేదు కాని.. రిలీజ్ డేట్‌ని సంక్రాంతికి అనుకుంటున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. జ‌న‌వ‌రి 10 లేదా 11న ఈ క్రేజీ ప్రాజెక్ట్ విడుద‌లయ్యే అవ‌కాశం ఉంది.

ఈ చిత్రంలో కీర్తి సురేష్‌, అనుఇమ్మాన్యుయ‌ల్ హీరోయిన్స్‌గా న‌టిస్తుంటే ఎస్‌.రాధాకృష్ణ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమాను ద‌స‌రా సందర్భంగా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. జ‌ల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు త‌ర్వాత ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న సినిమా కావ‌డంతో సినిమా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. తాజా స‌మాచారం ప్రకారం ఈ సినిమాకు 'రాజు వ‌చ్చినాడు' అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంద‌ని టాలీవుడ్ సినీ వ‌ర్గాల్లోన్యూస్ విన‌ప‌డుతుంది.

More News

'నెపోలియన్' ట్రైలర్ విడుదల చేసిన హీరో సందీప్ కిషన్ , నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్

ఆచార్య క్రియేషన్స్,ఆనంద్ రవి కాన్సెప్ట్ బ్యానర్స్ పై రూపొందుతున్న చిత్రం 'నెపోలియన్'.

సాయిధరమ్ తేజ్, ఎ.కరుణాకరన్ కాంబినేషన్ లో కె.ఎస్.రామారావు భారీ చిత్రం ప్రారంభం

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో

రెండు చిత్రాలు..నలుగురు సంగీత దర్శకులు..

డార్లింగ్..ఈ మాట వింటే గుర్తొచ్చే కథానాయకుడు ప్రభాస్.అందర్నీ డార్లింగ్ అంటూ ఆప్యాయంగా పలకరించే ప్రభాస్..

పవన్ కి సెకండ్.. బన్నీకి ఫస్ట్..

ఒకే సమయంలో ఇద్దరు మెగా ఫ్యామిలీ హీరోలతో సినిమాలు చేసే అవకాశాన్ని పట్టేసిందో ముద్దుగుమ్మ.

నాగ చైతన్య 'సవ్యసాచి'

అక్కినేని నాగ చైతన్య వరుస సినిమాలతో బిజీ షెడ్యూల్ ను ఫిక్స్ చేసుకుంటున్నాడు.