పవన్ మూవీకి ముహుర్తం ఖరారు
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా గోపాల గోపాల ఫేమ్ డాలీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని పవన్ ఫ్రెండ్ శరత్ మరార్ నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ మూవీలో పవన్ సరసన శృతిహాసన్ నటిస్తుంది. ఫ్యాక్షన్ లీడర్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభానికి ముహుర్తం ఖరారు అయ్యింది.
ఆగష్టు 6 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. పవన్ - డాలీ కాంబినేషన్లో రూపొందిన గోపాల గోపాల చిత్రానికి అనూప్ మ్యూజిక్ అందించాడు. ఇప్పుడు అదే కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి కూడా అనూప్ మ్యూజిక్ అందిస్తుండడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com