అన్న పై పవన్ ప్రేమ...
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి అంటే తనకు అభిమానమో మరోసారి చేతలతో చాటుకున్నారు. పవన్‌కు అక్టోబర్ నెలలో కొడుకు పుట్టిన సంగతి తెలిసిందే. ఈ కొడుక్కి పవన్ మార్క్ శంకర్ పవనోవిచ్ అనే పేరును పెట్టారు. ఇందులో శంకర్ ..చిరంజీవి అసలు పేరులోని శివ శంకర్ వరప్రసాద్ లోనిదే.
ఈ పేరుపై వివాదస్పద దర్శకుడు వర్మ ఫేస్బుక్ కామెంట్ పెట్టాడు. ఇలాంటి పేరును , చరిత్రలో తానెక్కడా వినలేదని అన్నాడు. అయితే వర్మకు ఆయన కుమార్తె రేవతి ఫేస్బుక్ ద్వారానే గట్టిగా సమాధానం చెప్పింది. అసలు చరిత్రకు, పేరుకి ఏం సంబంధం..ఇలా అర్థం కాని పోస్టులెందుకు పెడతావని ప్రశ్నించింది. అయితే వర్మ తాను పవన్‌ను ఎక్కువగా ప్రేమిస్తున్నానని, తనలా ఆయన్ను ఇంకెవరూ ప్రేమించలేరని సమాధానం చెప్పాడు మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments