అందులోనూ ప‌వ‌నే ఫ‌స్ట్‌....

  • IndiaGlitz, [Wednesday,October 25 2017]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కున్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్కర్లేదు. జ‌యాప‌జ‌యాల‌కు అతీతంగా అభిమానులు ప‌వన్ సొంతం. హీరోల అభిమానుల మ‌ధ్య కూడా పోటీ తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు అస‌లు విష‌యంలోకి వ‌స్తే..రీసెంట్‌గా యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పుట్టిన‌రోజు జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే.

సోష‌ల్ మీడియాలో ప్ర‌భాస్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేసిన వారి సంఖ్య 2.1 మిలియ‌న్స్ ఉన్నాయ‌ట‌. ఆస‌క్తిక‌ర‌మైన మ‌రో విష‌య‌మేమంటే..ప‌వ‌న్‌క‌ల్యాణ్ పుట్టిన‌రోజున ఆయ‌న‌కు సోష‌ల్ మీడియా ద్వారా విషెస్ చెప్పిన వారి సంఖ్య 2.9 మిలియ‌న్స్ ఉన్నాయ‌ట‌. మూడో స్థానంలో మ‌హేష్‌, నాలుగోస్థానంలో ఎన్టీఆర్‌లు ఉన్నార‌ట‌. ఇందులోనూ ప‌వ‌న్ నెంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లో ఉండ‌టం విశేషం.

More News

నవంబర్‌ 3న 'గృహం' విడుదల

సిిద్ధార్థ్‌, వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌, ఎటాకి ఎంటర్‌టైన్‌మెంట్‌ బేనర్స్‌పై సిద్ధార్థ్‌, ఆండ్రియా తారాగణంగా రూపొందిన హారర్‌ చిత్రం 'గృహం'. మిలింద్‌ రావ్‌ దర్శకుడు. ఈ సినిమా నవంబర్‌ 3న విడుదలవుతుంది.

'దేవి శ్రీ ప్రసాద్' క్యారెక్టర్స్ ప్రధానంగా సాగే చిత్రం - మనోజ్ నందం

యశ్వంత్ మూవీస్ సమర్పణలో ఆర్.ఒ.క్రియేషన్స్ బేనర్పై రూపొందిన చిత్రం 'దేవిశ్రీ ప్రసాద్'. పూజా రామచంద్రన్, భూపాల్రాజు, ధనరాజ్, మనోజ్ నందం ప్రధాన పాత్రధారులు. శ్రీ కిషోర్ దర్శకుడు.

అనగనగా ఒక దుర్గ ప్రీ రిలీజ్ కార్యక్రమం...

గడ్డంపల్లి రవీందర్ రెడ్డి (యుఎస్ఏ) సమర్పణలో ఎస్ ఎస్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ నిర్మించిన చిత్రం అనగనగా ఒక దుర్గ. రాంబాబు నాయక్, అంజి యాదవ్ నిర్మాతలు.. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఈనెల 27న విడుదలకు సిద్దమవుతోంది.

రాజ్‌త‌రుణ్ కొత్త చిత్రం 'లవర్' ప్రారంభం

తొలి చిత్రం 'ఊయ్యాల జంపాల‌'తో స‌క్సెస్‌ఫుల్ హీరోగా కెరీర్‌ను స్టార్ట్‌చేసిన యువ క‌థానాయ‌కుడు రాజ్‌త‌రుణ్. వ‌రుస విజ‌యాల‌తో తెలుగు ప్రేక్ష‌కులదరికీ చాలా ద‌గ్గ‌ర‌య్యారు.

'గృహం' రిలీజ్ డేట్‌

దాదాపు నాలుగేళ్ల గ్యాప్ త‌ర్వాత హీరో సిద్ధార్థ్ న‌టిస్తోన్న చిత్రం 'గృహం'. మిలింద్ రావ్ సినిమాను తెర‌కెక్కించారు. తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో సినిమా రూపొందుతోంది.